Skip to product information
1 of 2

Discovery House Distributors Pvt Ltd

Our Daily Bread Telugu Annual Edition 2027

Our Daily Bread Telugu Annual Edition 2027

Regular price Rs. 250.00
Regular price Sale price Rs. 250.00
Sale Sold out
Shipping calculated at checkout.

ఎల్లప్పుడూ అనిశ్చితి, గందరగోళం నిండిన ఈ ప్రపంచంలో, “నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై యున్నది” (కీర్తనలు 119:105) అని పలికిన కీర్తనాకారుని విశ్వాసాన్ని కనుగొనండి.

మా అనుదిన ఆహారం 2027 వార్షిక సంచికలో 365 సంక్షిప్త ధ్యానాలు, వాటికి సంబంధించిన లేఖన భాగాలు, ఉజ్జీవింపజేసే సందేశాలు పొందుపరచబడ్డాయి. ప్రతి రోజూ దేవుని వాక్యపు వెలుగులో నడవడానికి ఇవి మీకు సహాయపడతాయి.

మీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా, లేదా ముందుకు సాగడానికి మార్గం ఎంత కష్టంగా కనిపించినా, “చీకటిని వెలుగుగా చేయు” (కీర్తనలు 18:28) ప్రభువుతో కలిసి ముందుకు సాగండి.

మా అనుదిన ఆహారం గురించి

మా అనుదిన ఆహారం ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయబడుతూ, 50కి పైగా భాషల్లో అనువదించబడుతోంది. ప్రతి నెల కోట్లాది మంది పాఠకులు ప్రోత్సాహం, ఆదరణ, సమాధానం మరియు నిరీక్షణ కోసం ఈ ప్రియమైన భక్తిపాఠాన్ని చదువుతున్నారు.

మరింత సమాచారం కోసం odbm.org ను సందర్శించండి.

దయచేసి www.dhdindia.in లోని మా ఆన్లైన్ స్టోర్ను కూడా సందర్శించండి.

View full details