![బూడిద నుండి - Out of the Ashes [Telugu]](http://cdn.shopify.com/s/files/1/0430/4522/4598/products/outofashes_Tel_22.04.2022-Coverimg_{width}x.jpg?v=1650616716)
మీ బాధలో దేవుడిని నమ్మండి
కష్టాలు మరియు ఇబ్బందుల సమయాలలో, కఠినమైన ప్రశ్నలు తరచుగా తలెత్తుతుఉంటాయి : దేవుడు ఎక్కడ ఉన్నారు? ఈ ఇబ్బందులకు నేనెలా స్పందించాలి? అసలు దేవుడు మంచివాడు మరియు శక్తిమంతుడేనా ? ఈ కనుగొనే క్రమంలో బిల్ క్రోడర్ వారి బూడిద నుండి అనే చిన్న పుస్తకంలో, బాధ అనే సమస్యతో యోబు చేసిన పోరాటాన్ని చూస్తారు. యోబు కథ ద్వారా, జవాబులేని ప్రశ్నలు ఉన్నప్పటికి దేవుని యందు ఎలా నమ్మకం ఉంచాలో కనుగొనండి మరియు సిలువలో బాధలకు దేవుడు ఇచ్చిన సమాధానం పై తాజా అనుభవాన్ని పొ౦ద౦డి.