![నష్టం తరువాత ఉన్న జీవితం - Life After Loss [Telugu]](http://dhdindia.in/cdn/shop/products/LifeAfterLoss_Telugu_CB131TE-CoverImg_{width}x.png?v=1650616958)
మంచి దుఃఖం అనేది ఉంటుందా?
"దుఃఖం అనే ప్రయాణం ఎప్పటికైనా అందరికి సంభవించేదే
"అని కౌన్సిలర్ టిమ్ జాక్సన్ వ్రాశాడు. తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, మనకు సిలువ, క్రీస్తు పునరుత్థానం యొక్క శక్తిని సూచిస్తూ, జాక్సన్ మనం ఆ ప్రయాణాన్ని నిరీక్షణతో ఎలా కొనసాగించాలో చూపుతాడు. ఈ పుస్తకంలోని పేజీలలో, అతను మనతో పాటు దుఃఖించే ప్రక్రియలో నడుస్తూ, ఓదార్పు కోసం మనం "మన సృష్టికర్త పై అలాగే ఒకరిపై ఒకరు ఆధారపడండి" అని గుర్తు చేస్తున్నాడు.