![చింతను జయించుట - Overcoming Worry [Telugu]](http://dhdindia.in/cdn/shop/products/OvercomingWorry_Telugu_Q0711TE-Coverimg_{width}x.png?v=1650615444)
చింతను ఏదో ఒక సమయంలో మనమందరం ఎదుర్కొంటూనే ఉంటాము. కానీ చింతను మనం ఎలా ఎదుర్కొంటాం అనేది మనకి సవాలు. భయనికి మనం అప్పగించుకుంటామా లేక దేవునిపై విశ్వాసం ఉంచుతామా? ఈ పుస్తకం జౌణి యోడర్ భయంతోను, చింతతోను చేసిన తీవ్ర పోరాటాన్ని చూపిస్తుంది, స్వయంసమృద్ధిగా ఉండకుండా దేవునిపై ఆధారపడాలి అని గ్రహింపచేసి – అంధకారం నుండి బయటకు తీసుకొచ్చింది. రచయిత డేవిడ్ ఎగ్నర్ కూడా మన చింతలను మన కోసం ఎలా పనిచేయించగలం అనే దానిపై బైబిల్ ద్వారా ఆచరణాత్మక దృక్పథాన్ని అందిస్తున్నారు. మనం చింతకు, దాని ఉపద్రవాలకు నిరోధక శక్తి లేనివారము, కానీ మనం దేవుణ్ణి ఉత్సాహంగా విశ్వసిస్తూ ఆయన మనకిచ్చే శాంతియొక్క అందాన్ని అనుభవించాలి.