![కోవిడ్, ఆ తరువాత - Covid and Beyond [Telugu]](http://dhdindia.in/cdn/shop/products/CovidAndBeyond_Telugu_CBATH01TE-CoverImg_{width}x.png?v=1650620665)
విపత్తుకు బైబిల్ ఆధారిత ప్రతిస్పందన
ప్రపంచవ్యాప్తంగా దేశాలలో పట్టణాలలో నెలకొన్నా వ్యాధి మహమ్మారి మొదలైన విపత్తులు మనలను బాధించే సమయాలలో, క్రైస్తవులు బలము, నడిపింపు కొరకు బైబిల్ లేఖనాలను ఆశ్రయించి, ప్రభువైన క్రీస్తు ప్రేమతో వేదన చెందుతున్న ప్రజలను స్పర్శించాలి. ప్రభువైన క్రీస్తు అనుచరులుగా ప్రకృతి వైపరీత్యాల సమయాలలో, ఆ తర్వాత ఎలా ప్రతి స్పందించాలో లేఖనాల ఆధారంగా ఆలోచించగలము.
అజిత్ ఫెర్నాండో, శ్రీలంకలోని యూత్ ఫర్ క్రైస్ట్ సంస్థలో టీచింగ్ డైరెక్టరుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన కొలంబో థియోలాజికల్ సెమినరీ లో అధ్యాపకునిగా, కౌన్సిల్ ప్రెసిడెంట్ గా పని చేయడం మాత్రమే కాకుండా టొరంటోలోని టిండేల్ యూనివర్సిటీ కాలేజ్ అండ్ సెమినరీ లో విజిటింగ్ స్కాలర్ గా సేవ చేస్తున్నారు. ఆయన 15 పుస్తకాలు రచించారు, ఇవి 19 వివిధ భాషలలో ప్రచురించబడ్డాయి.