{"product_id":"our-daily-bread-annual-edition-telugu-2027","title":"Our Daily Bread Telugu Annual Edition 2027","description":"\u003cp class=\"p1\"\u003e\u003cb\u003eఎల్లప్పుడూ అనిశ్చితి, గందరగోళం నిండిన ఈ ప్రపంచంలో, “నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై యున్నది” (కీర్తనలు 119:105) అని పలికిన కీర్తనాకారుని విశ్వాసాన్ని కనుగొనండి.\u003c\/b\u003e\u003c\/p\u003e\n\u003cp class=\"p2\"\u003e\u003cb\u003eమా అనుదిన ఆహారం\u003c\/b\u003e 2027 వార్షిక సంచికలో 365 సంక్షిప్త ధ్యానాలు, వాటికి సంబంధించిన లేఖన భాగాలు, ఉజ్జీవింపజేసే సందేశాలు పొందుపరచబడ్డాయి. ప్రతి రోజూ దేవుని వాక్యపు వెలుగులో నడవడానికి ఇవి మీకు సహాయపడతాయి.\u003c\/p\u003e\n\u003cp class=\"p2\"\u003eమీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా, లేదా ముందుకు సాగడానికి మార్గం ఎంత కష్టంగా కనిపించినా, \u003cspan class=\"s1\"\u003e\u003cb\u003e“చీకటిని వెలుగుగా చేయు”\u003c\/b\u003e\u003c\/span\u003e (కీర్తనలు 18:28) ప్రభువుతో కలిసి ముందుకు సాగండి.\u003c\/p\u003e\n\u003ch3\u003e\u003cspan class=\"s1\"\u003e\u003cb\u003eమా అనుదిన ఆహారం గురించి\u003c\/b\u003e\u003c\/span\u003e\u003c\/h3\u003e\n\u003cp class=\"p2\"\u003e\u003cb\u003eమా అనుదిన ఆహారం\u003c\/b\u003e ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయబడుతూ, 50కి పైగా భాషల్లో అనువదించబడుతోంది. ప్రతి నెల కోట్లాది మంది పాఠకులు ప్రోత్సాహం, ఆదరణ, సమాధానం మరియు నిరీక్షణ కోసం ఈ ప్రియమైన భక్తిపాఠాన్ని చదువుతున్నారు.\u003c\/p\u003e\n\u003cp class=\"p2\"\u003eమరింత సమాచారం కోసం \u003cspan class=\"s1\"\u003e\u003cb\u003eodbm.org\u003c\/b\u003e\u003c\/span\u003e ను సందర్శించండి.\u003c\/p\u003e\n\u003cp class=\"p4\"\u003eదయచేసి \u003cspan class=\"s1\"\u003e\u003cb\u003ewww.dhdindia.in\u003c\/b\u003e\u003c\/span\u003e లోని మా ఆన్లైన్ స్టోర్ను కూడా సందర్శించండి.\u003c\/p\u003e","brand":"Discovery House Distributors Pvt Ltd","offers":[{"title":"Default Title","offer_id":49066300670171,"sku":"ZZ567","price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0430\/4522\/4598\/files\/AE2027Telugu_FrontCover.png?v=1785916637","url":"https:\/\/dhdindia.in\/products\/our-daily-bread-annual-edition-telugu-2027","provider":"Discovery House Distributors Pvt Ltd","version":"1.0","type":"link"}